వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో దక్షిణ నియోజకవర్గంలోని 30, 41 వార్డుల పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు గురువారం పర్యటించారు.
30వ వార్డులోని వార్డు బాయ్ లైన్ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీటితో జలమయమైన ఇళ్లను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు.
Comments
Loading comments...

