వార్తలకు తిరిగి వెళ్లండి

దామరగిద్ద మండలం లోకుర్తి గ్రామంలో దళితుల ఇళ్లను కూల్చివేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఉడ్మలగిద్ద గోపాల్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య డీఎస్పీ నల్లపు లింగయ్యకు ఫిర్యాదు చేశారు.
కూల్చివేసిన ఇళ్ల స్థానంలో బాధితులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
Comments
Loading comments...

