వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి నారా లోకేష్‌పై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే గొండు శంకర్ తీవ్రంగా ఖండించారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..,డీఎస్సీ పేరుతో వైసీపీ చేపట్టిన రిలే దీక్షలో ఒక్క అభ్యర్థి కూడా లేకపోవడం ప్రజలను మోసం చేసే నాటకమని విమర్శించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి గుణపాఠం చెప్పారని, లోకేష్ 'రెడ్ బుక్' దెబ్బ ఇంకా మిగిలే ఉందని ఆయన ఘాటుగా హెచ్చరించారు.
Comments
Loading comments...

