వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్‌స్టేషన్‌లో విద్యుత్ మరమ్మతుల కారణంగా లోకేశ్వరం మండలంలో రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ శివకుమార్ తెలిపారు.
రాయపూర్ కాండ్లీ, కిష్టాపూర్, లోకేశ్వరం, మల్కాపూర్, నగర్ గ్రామాల్లో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

