Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్వరం మండలంలో ప్రజావాణికి మళ్ళీ పాత పద్ధతే.. ఆన్లైన్ రసీదులపై నీలినీడలు

Follow Udayam on Google
md jabeer Aug 31, 2026 8:18 PM నిర్మల్General
లోకేశ్వరం మండలంలో ప్రజావాణికి మళ్ళీ పాత పద్ధతే.. ఆన్లైన్ రసీదులపై నీలినీడలు - Udayam
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో ప్రజావాణి దరఖాస్తులకు ఆన్‌లైన్ రసీదులు ఇవ్వకుండా మాన్యువల్ స్టాంపులు వేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పిప్రి గ్రామానికి చెందిన శ్రీకాంత్ గౌడ్ ఇచ్చిన వినతికి కూడా ఆన్‌లైన్ రసీదు ఇవ్వలేదు. పాత పద్ధతి వల్ల ఫిర్యాదుల స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోలేక పోతున్నామని, ఉన్నతాధికారులు స్పందించి డిజిటల్ రసీదులు అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...