Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్తో చిన్న శ్రీను భేటీ.. కీలక చర్చ

Follow Udayam on Google
B. Rajesh Oct 02, 2026 1:48 PM విజయనగరంGeneral
లోకేశ్తో చిన్న శ్రీను భేటీ.. కీలక చర్చ - Udayam
టీడీపీ నేత చిన్న శ్రీను ఆయన కుమార్తె సిరి అమరావతిలో మంత్రి లోకేశ్ను కలిశారు. ఈ భేటీపై స్థానికంగా చర్చ జరుగుతోంది. జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం కలిశారన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ, జిల్లాలో పార్టీ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, భవిష్యత్ కార్యా చరణపై చర్చించినట్లు చిన్న శ్రీను తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పని చేయాలని లోకేశ్ సూచించినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...