Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారమే లక్ష్యం

Follow Udayam on Google
Harika Nov 04, 2026 4:42 PM మహబూబాబాద్ General
లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారమే లక్ష్యం - Udayam
డిసెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో కనీసం 50 మోటార్ వాహన ప్రమాద బీమా కేసులను పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే. మురళీమోహన్ సూచించారు. బుధవారం బీమా కంపెనీల అధికారులతో సమావేశమయ్యారు. పరిష్కారానికి అర్హమైన కేసులను త్వరగా గుర్తించి, వివరాలను న్యాయ సేవాధికార సంస్థకు అందించాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...