వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ కోర్టు ప్రాంగణంలో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా పోలీసుల తరపున అడిషనల్ ఎస్పీ రాజేశ్ మీనా పాల్గొన్నారు.
అధికారులు మాట్లాడుతూ పరస్పర అంగీకారం, రాజీ ద్వారా పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి వేదిక అని తెలిపారు.
Comments
Loading comments...

