వార్తలకు తిరిగి వెళ్లండి

లోహిత ఫుడ్స్ వారు ఏపీ ఇంద్రపాలెం లో 26వ స్టోర్‌ను ప్రారంభించడం ఎంతో అభినందనీయమైన విషయం.నాణ్యత, రుచి, వినియోగదారుల విశ్వాసమే లక్ష్యంగా సంస్థ ముందుకు సాగడం ప్రశంసనీయం.ప్రతి అడుగులోనూ కొత్త విజయాలను అందుకుంటూ మరింత విస్తరించాలని కోరుకుంటున్నాము.
26వ స్టోర్‌తో ప్రారంభమైన ఈ విజయ ప్రయాణం మరెన్నో కొత్త శిఖరాలను అధిరోహించాలి.శ్రీ లోహిత ఫుడ్స్ యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
Comments
Loading comments...

