వార్తలకు తిరిగి వెళ్లండి

2026–27 విద్యా సంవత్సరానికి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న లాంగ్‌టర్మ్ నీట్ శిక్షణకు అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆదిలాబాద్ డీసీఓ లలితకుమారి తెలిపారు.
ఆసక్తి ఉన్న విద్యార్థులు టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

