Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్‌పై ఏబీవీ తీవ్ర విమర్శలు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 7:20 AM అమరావతిGeneral
లోకేశ్‌పై ఏబీవీ తీవ్ర విమర్శలు - Udayam
నవులూరు రైతుల భూముల విషయంలో మంత్రి లోకేశ్‌పై రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత పాలనకంటే వైఎస్‌ జగన్‌ పాలన వంద రెట్లు బాగుందని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. నవులూరులోని 30 ఎకరాల భూమిని సీఆర్‌డీఏకు అప్పగించడాన్ని ప్రశ్నించారు. ఆస్తి హక్కులున్న రైతులకు పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు.

Comments

G
Loading comments...