Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో లోకేష్ పర్యటనను అడ్డుకున్న జేఏసీ నాయకులు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 30, 2026 2:51 PM కర్నూలుGeneral
ఆదోనిలో లోకేష్ పర్యటనను అడ్డుకున్న జేఏసీ నాయకులు - Udayam
కర్నూలు జిల్లా ఆదోనిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా జేఏసీ నాయకులు ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అడ్డుకున్నారు. దీనికి స్పందించిన మంత్రి, "నేను మాట ఇవ్వలేదు.. మా నాన్నగారు కూడా మాట ఇవ్వలేదు" అని తెలిపారు. స్పష్టమైన హామీ ఇవ్వకుండా వెళ్లిపోయారని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...