Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్‌ రాజీనామా చేయాలి: జగన్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 7:31 AM అమరావతిGeneral
లోకేశ్‌ రాజీనామా చేయాలి: జగన్‌ - Udayam
మెగా డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు అంగీకరించాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఒకే అధికారి చేతిలో పెట్టడం పారదర్శకతకు విరుద్ధమన్నారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని జగన్‌ డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...