Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్‌పై ఎమ్మెల్యే తాటిపర్తి సెటైర్లు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 08, 2026 7:17 PM ప్రకాశం General
లోకేశ్‌పై ఎమ్మెల్యే తాటిపర్తి సెటైర్లు - Udayam
నారా లోకేశ్‌పై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ సెటైర్లు వేశారు. ‘‘మీది పొడిచిన పార్టీ.. మాది నడిచిన పార్టీ. మీది ప్రచారంతో పెరిగిన పార్టీ.. మాది పోరాటాలతో గెలిచిన పార్టీ. Both are not same’’ అంటూ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. చరిత్ర రాసిన పార్టీలకు, చరిత్ర చదివే పార్టీలకు తేడా తెలుసుకోకపోతే మళ్లీ లావైపోతారంటూ లోకేశ్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...