Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'డీసీ’ ప్రమోషన్‌కు రంగంలోకి లోకేశ్‌

Follow Udayam on Google
శివ కుమార్ Aug 12, 2026 3:51 PM జాతీయంవినోదం
'డీసీ’ ప్రమోషన్‌కు రంగంలోకి లోకేశ్‌ - Udayam
లోకేశ్‌ కనగరాజ్‌ నటించిన ‘డీసీ’కు తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన లభిస్తోంది. అయితే విడుదలకు ముందు తెలుగు ప్రమోషన్లు లేకపోవడంతో ఓపెనింగ్స్‌పై ప్రభావం పడినట్లు సమాచారం ఉంది. రెండో వారంలోకి అడుగుపెడుతున్న వేళ లోకేశ్‌ నేడు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లను సందర్శించనున్నారు. ఆలస్యమైన ఈ ప్రమోషన్‌ సినిమాకు ఎంతవరకు కలిసొస్తుందనేది చూడాలి.

Comments

G
Loading comments...