Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో ఏఐజీ హాస్పిటల్స్‌కు లోకేశ్‌ శంకుస్థాపన

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 12:56 PM విశాఖపట్నంGeneral
విశాఖలో ఏఐజీ హాస్పిటల్స్‌కు లోకేశ్‌ శంకుస్థాపన - Udayam
విశాఖపట్నం ఆనందపురం మండలం ఎండాడలో ఏఐజీ హాస్పిటల్స్‌ నిర్మాణానికి మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన చేశారు. ఏఐజీ హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ డి.నాగేశ్వర్‌రెడ్డితో కలిసి భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆసుపత్రి ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాలను మంత్రి లోకేశ్‌ వీక్షించారు.

Comments

G
Loading comments...