Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి లోకేష్ విదేశీ పర్యటన

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 05, 2026 8:28 AM అమరావతిGeneral
నేటి నుంచి లోకేష్ విదేశీ పర్యటన - Udayam
రాష్ట్ర మంత్రి లోకేశ్‌ ఆదివారం నుండి ఈ నెల 11 వరకు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, పెట్టుబడులను పెంపొందించడమే లక్ష్యంగా పలు మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో ఆయన అధికారిక సమావేశాల్లో పాల్గొంటారు. పర్యటనలో భాగంగా సియోల్‌లో ప్రవాస భారతీయుల సమావేశానికి, అలాగే టెక్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో జరిగే రౌండ్ టేబుల్ చర్చలకు హాజరుకానున్నారు.

Comments

G
Loading comments...