వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలలను మూసివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఏపీ శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు 1.69 శాతం తగ్గగా, 2026-27లో 0.94 శాతం పెరిగాయని లోకేశ్ తెలిపారు.
Comments
Loading comments...

