Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌కు లోకేశ్‌ సవాల్‌

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 27, 2026 8:51 PM అమరావతిGeneral
జగన్‌కు లోకేశ్‌ సవాల్‌ - Udayam
డీఎస్సీ అంశంపై వైకాపా అధ్యక్షుడు జగన్‌ చేస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. అవసరమైతే ఇతర అంశాలపైనా చర్చిద్దామని సవాల్‌ విసిరారు. వైకాపా హయాంలో జరిగిన మద్యం, భూకుంభకోణాలపై కూడా చర్చించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమమే తెదేపా విధానమని, వైకాపా తీరుపై విమర్శలు గుప్పించారు.

Comments

G
Loading comments...