వార్తలకు తిరిగి వెళ్లండి

డీలిమిటేషన్‌పై ఖర్గే ప్రధాని మోదీకి లేఖ రాశారు. 543 లోక్‌సభ స్థానాలను మరో 25 ఏళ్లు కొనసాగించాలని, రాష్ట్రాల వారీగా మార్పులు చేయొద్దని కోరారు.
2029 నుంచే మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఖర్గే డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

