వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిపక్షాల ఆందోళనతో లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. జంతర్ మంతర్ ఫైరింగ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు.
స్పీకర్ ఓం బిర్లా నచ్చజెప్పినా ఎంపీలు వెనక్కి తగ్గలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
Comments
Loading comments...

