Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిపక్ష నిరసనలతో లోక్‌సభ వాయిదా

Follow Udayam on Google
శివ కుమార్ Aug 07, 2026 12:00 PM జాతీయంGeneral
ప్రతిపక్ష నిరసనలతో లోక్‌సభ వాయిదా - Udayam
నీట్ ప్రశ్నాపత్రం లీక్‌, రామాలయ విరాళాల అంశాలపై ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో లోక్‌సభ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యం చర్చలు, సంభాషణల ద్వారానే బలపడుతుందని మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలను ప్రస్తావిస్తూ ఓం బిర్లా అన్నారు. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగేందుకు సభ్యులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...