Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ రైతుబజార్ లో ధరలు

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 9:57 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
 విజయవాడ రైతుబజార్ లో ధరలు - Udayam
విజయవాడ రైతుబజార్లలో సోమవారం కూరగాయల ధరలు సాధారణంగా కొనసాగాయి. టమాటా కిలో రూ.34, వంకాయ రూ.36, బెండ రూ.30, పచ్చిమిర్చి రూ.36, కాకరకాయ రూ.32, బీరకాయ రూ.30, దోస రూ.32, సొర, పొట్లకాయ రూ.20 చొప్పున ఉన్నాయి. క్యాబేజీ రూ.26, కాలీఫ్లవర్ రూ.35, క్యారెట్ రూ.48, దొండకాయ రూ.32, ఉల్లిపాయలు రూ.50, బంగాళదుంప రూ.24గా ఉన్నాయి.

Comments

G
Loading comments...