వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
భారత్‌లో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ సంస్థలు రూ.5.6 లక్షల కోట్ల పెట్టుబడులకు సిద్ధమైన వేళ మహారాష్ట్రలో వ్యతిరేకత మొదలైంది. కొత్త డేటా సెంటర్ల నిర్మాణాన్ని పర్యావరణ వేత్తలు, స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ ప్రాజెక్టుల వల్ల నీరు, విద్యుత్ వాడకం పెరిగి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివాస ప్రాంతాల సమీపంలో వీటిని నిర్మించడాన్ని తప్పుబడుతున్నారు.
Comments
Loading comments...

