వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆసుపత్రులను మేజర్ సర్జరీలు చేసే స్థాయిలో అభివృద్ధి చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. అవసరం లేకుండా రోగులను పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేయొద్దని సూచించారు.
ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది, పరికరాలను వినియోగించాలని ఆదేశించారు. డీసీహెచ్‌ఎస్‌లు వారానికి కనీసం ఒకరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Comments
Loading comments...

