Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితాతోనే స్థానిక పోరు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 4:35 PM ఏలూరుGeneral
ఓటర్ల జాబితాతోనే స్థానిక పోరు - Udayam
రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు 2026 జనవరి 1 ప్రాతిపదికన సిద్ధం చేసిన ఓటర్ల జాబితాలతో నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నాహాలు వేగవంతం చేశారు. ఏలూరు జిల్లాలో 16.38 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 14.71 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వార్డులు, పంచాయతీల వారీగా జాబితాల ప్రచురణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...