Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల వేళ ‘పల్లె నిద్ర’

Follow Udayam on Google
vihar Aug 31, 2026 4:49 PM అన్నమయ్యGeneral
ఎన్నికల వేళ ‘పల్లె నిద్ర’ - Udayam
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామాల్లో రాత్రివేళ బస చేస్తూ గొడవలు, మహిళల భద్రత, బాల్య వివాహాలు, సైబర్‌ నేరాలు, దొంగతనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...