వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులదే విజయం కావాలని మంత్రి నారా లోకేశ్ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లి నివాసంలో జరిగిన అల్పాహార విందు సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, ఇంటింటి ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ లబ్ధిని ప్రజలకు వివరించి, ఓటర్లతో భావోద్వేగ అనుబంధం పెంచుకోవాలని కోరారు.
Comments
Loading comments...
