Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై నేడు ఎస్ఈసీ సమీక్ష

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 06, 2026 8:35 AM అమరావతిGeneral
స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై నేడు ఎస్ఈసీ సమీక్ష - Udayam
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర నేడు అధికారులతో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, శాఖల సమన్వయంపై చర్చించనున్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల ముఖ్యకార్యదర్శులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కమిషనర్లు హాజరుకానుండగా, ఎన్నికల కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...