Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌హెచ్‌జీలకు రుణాల ఊరట

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 03, 2026 9:30 PM అమరావతిGeneral
ఎస్‌హెచ్‌జీలకు రుణాల ఊరట - Udayam
స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ బ్యాంకుల్లో పొందే రుణాలపై ప్రాసెసింగ్‌, డాక్యుమెంటేషన్‌ సహా పలు సేవా రుసుములను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. రూ.5 లక్షలకు మించిన రుణాలపై వడ్డీ రేటును 13 శాతం నుంచి 12 శాతానికి తగ్గించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...