వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం ఉన్నతి పథకం ద్వారా రూ.1 లక్ష నుండి రూ.2 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. దీన్ని 24 వాయిదాలలో చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ మహిళలు 36 వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉంది. ఆర్థికంగా వెనుకబడిన ఆసక్తి గల అర్హులైన వారు డీఆర్‌డీఏ అధికారులను సంప్రదించవచ్చు.
Comments
Loading comments...

