Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పు వివాదం తెనాలి మహిళపై దాడి

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 04, 2026 2:11 PM గుంటూరుGeneral
అప్పు వివాదం తెనాలి మహిళపై దాడి - Udayam
తెనాలికి చెందిన ఓ మహిళపై అప్పు వివాదం నేపథ్యంలో కొందరు దాడి చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె వివరాల ప్రకారం, తూర్పు కాలువ కట్టకు చెందిన వ్యక్తికి కొంత నగదు అప్పుగా ఇప్పించారు. అతను ఆ నగదు చెల్లించకపోవడంతో రుణగ్రస్తులు సోమవారం ఆమెపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...