Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లండన్‌లో వినాయకుని దర్శించుకున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

Follow Udayam on Google
Syed Farooq Sep 16, 2026 3:32 PM మహబూబ్‌నగర్General
లండన్‌లో వినాయకుని దర్శించుకున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి - Udayam
జడ్చర్ల వినాయక చవితి పర్వదిన లండన్ పర్యటనలో ఉన్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి లండన్‌లో ప్రతిష్టించిన వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ప్రజలకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జడ్చర్ల ప్రజలకు వినాయక చవితి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...