వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో రూ.20 లక్షల లంచం తీసుకుంటూ సర్వేయర్ శ్రీనివాసులు ఏసీబీకి చిక్కాడు. పసుమాములలో స్థిరాస్తి వెంచర్ అనుమతుల కోసం తొలుత రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది.
చివరకు రూ.20 లక్షలకు ఒప్పుకొని, తనకు రూ.10 లక్షలు, తహసీల్దార్కు రూ.10 లక్షలు ఇవ్వాలని కోరినట్లు బాధితుడు రికార్డు చేసిన సంభాషణలో వెల్లడైంది. లంచం వ్యవహారంపై ఏసీబీ ప్రాథమిక విచారణ చేపట్టింది.
Comments
Loading comments...

