వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఇద్దరు మహిళా అధికారులు లంచం తీసుకుంటూ ACBకి పట్టుబడ్డారు.
GHMC గోల్కొండ జోన్ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ T. సునీత రూ.4 లక్షలు తీసుకుంటుండగా, రంగారెడ్డి జిల్లా DM&HO స్వర్ణకుమారి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ACB అధికారులు పట్టుకున్నారు.
Comments
Loading comments...

