Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంబాడలకు ఇళ్లు అద్దెకు ఇవ్వబోమంటూ బోర్డు.. పోలీసులకు ఫిర్యాదు

Follow Udayam on Google
sreekanth patel Sep 12, 2026 6:56 PM మహబూబ్‌నగర్General
లంబాడలకు ఇళ్లు అద్దెకు ఇవ్వబోమంటూ బోర్డు.. పోలీసులకు ఫిర్యాదు - Udayam
మహబూబ్‌నగర్‌లో లంబాడ కులానికి ఇళ్లు అద్దెకు ఇవ్వబోమంటూ బోర్డు ఏర్పాటు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బంజారా సేవాదళ్ నాయకులు శనివారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓకు ఫిర్యాదు చేశారు. కులం పేరుతో వివక్షకు పాల్పడటం సామాజిక న్యాయానికి విరుద్ధమని నాయకులు పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బంజారుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు.

Comments

G
Loading comments...