Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 2:23 PM పార్వతీపురం మన్యంGeneral
కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
పార్వతీపురం మండలం అడ్డాపుశీలలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రారంభించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆయన సూచించారు. కళ్యాణ మండప నిర్మాణానికి దాతలు అందించిన సహకారం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ఈ క్షేత్రాన్ని ఉత్తరాంధ్ర శ్రీశైలంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...