Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లలితాదేవి రూపంలో దర్శనమిచ్చిన దుర్గామాత

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 12:26 PM సిద్దిపేటGeneral
లలితాదేవి రూపంలో దర్శనమిచ్చిన దుర్గామాత - Udayam
బెజ్జంకి బస్టాండ్‌లో శివ సాయి మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో ఐదో రోజు అమ్మవారు లలితాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, పలువురు మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...