వార్తలకు తిరిగి వెళ్లండి

మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి-శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా కుంకుమ పూజలు నిర్వహించి, లలిత చాలీసా, అష్టలక్ష్మీ స్తోత్రం పారాయణం చేశారు. భక్తులు వివిధ ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించగా, అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

