Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మణచందాలో కరెంట్‌ కోతలపై నిరసన

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:42 AM నిర్మల్ General
లక్ష్మణచందాలో కరెంట్‌ కోతలపై నిరసన - Udayam
లక్ష్మణచందా మండలం మల్లాపూర్‌లో విద్యుత్‌ కోతలతో ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహిస్తూ గ్రామస్థులు, రైతులు బుధవారం సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. గత కొన్ని నెలలుగా విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్‌ కోతలు లేకుండా నిరంతర సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...