వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మణ్ చాంద మండలంలోని వడ్యాల్ రాచాపూర్ కనకాపూర్ లక్ష్మణ్ చాంద గ్రామాలలో డబుల్ లైన్ రోడ్డు అండర్ డ్రైనేజీ సిసి రోడ్డు బైపాస్ రోడ్డు నిర్మాణానికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
శనివారం సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పలువురు చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయించిన నాయకులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండ్రు రాంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

