వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మణ్ చాంద మండలంలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలని జేఏసీ జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న ముదిరాజ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్సై శ్రావణి కి జేఏసీ ఆధ్వర్యంలో కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్టీ, ఎస్టీలకు జేఏసీ అండగా ఉంటుందని, సహాయం కోసం వచ్చిన వారికి సరైన న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు రామగిరి రవీందర్ లు ఉన్నారు.
Comments
Loading comments...

