వార్తలకు తిరిగి వెళ్లండి

దూళిమిట్ట మండలం లింగాపూర్ మాజీ సర్పంచ్ సంధిటి లక్ష్మీరెడ్డి చేర్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆమెను అభినందించారు.
తన ఎన్నికకు సహకరించిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి లక్ష్మీరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

