వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా సయ్యద్‌పల్లి రెవెన్యూ పరిధిలో లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు భూ సర్వే ప్రారంభమైంది.
కార్యక్రమంలో పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వరి, ఎస్ఐ మోహన కృష్ణలతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, గ్రామ రైతులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు.
Comments
Loading comments...

