వార్తలకు తిరిగి వెళ్లండి

సీతానగరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ముడుపుల పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి ముడుపుకట్టి 9 వారాలు 27 ప్రదక్షిణలు చేసి,10వ వారం ప్రసిద్ధి దేవాలయంకు ముడుపు సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
11.00 గంటలు దాటాక వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు తెలిపారు.
Comments
Loading comments...

