వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు ఆధునిక వ్యవసాయం పట్ల ప్రత్యేక శిక్షణ ఇచ్చే దిశగా గతంలో టీడీపీ హయాంలోనే కొన్ని లక్షలు వెచ్చించి రైతు విస్తరణ మరియు శిక్షణ కేంద్రం నిర్మించారు.
అట్టహాసంగా ప్రారంభించిన ఈ శిక్షణ కేంద్రం తొలినాటి నుంచే మూలకు చేరింది. దీనిని సద్వినియోగం చేసుకునేందుకు కనీసం ఎవరూ ముందుకు రాకపోవడంతో నేడు నిరుపయోగంగా దర్శనమిస్తుంది. మరికొన్ని రోజుల్లో ఇది శిథిలం అయిపోయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.
Comments
Loading comments...

