వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు ఉపాధ్యాయులు మంచిగా విద్యాబోధన చేయాలని లక్షెట్టిపేట విద్యాశాఖ అధికారి శైలజ సూచించారు. బుధవారం లక్షెట్టిపేటలోని బాలికల జడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించిందని తెలిపారు. విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్ ను తయారు చేసే పద్ధతిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.
Comments
Loading comments...

