వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. 80 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో ఉన్న అన్ని గ్రామాలలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రజలు జాతీయ జెండాలను ఎగురవేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ గీతాలతో గ్రామాలు మారుమోగాయి.
Comments
Loading comments...

