Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట వాసికి అసోసియేటెడ్ ప్రొఫెసర్గా పదోన్నతి

Follow Udayam on Google
P. G. Murthy Sep 30, 2026 3:59 PM మంచిర్యాలGeneral
లక్షెట్టిపేట వాసికి అసోసియేటెడ్ ప్రొఫెసర్గా పదోన్నతి - Udayam
లక్షెట్టిపేటకు చెందిన డా.ఏ.పవన్ కుమార్ అసోసియేటెడ్ ప్రొఫెసర్ గా పదోన్నతి లభించింది. పవన్ కుమార్ స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ గా పనిచేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మంచిర్యాలకు బదిలీపై వెళ్లారు. ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం అసోసియేటెడ్ ప్రొఫెసర్ గా పదోన్నతి కల్పిస్తూ రామగుండంకు బదిలీ చేసింది. ఆయనను ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ ఆకుల శ్రీనివాస్, వైద్యులు కలిసి అభినందించారు.

Comments

G
Loading comments...