వార్తలకు తిరిగి వెళ్లండి

గోవిందరావుపేట మండలంలోని ప్రసిద్ధ లక్నవరం సరస్సు నీటిమట్టం మంగళవారం నాటికి 23 అడుగులకు చేరుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సరస్సులోకి వరద నీరు కొనసాగుతోంది.
ఆయకట్టు పరిధిలో ఇప్పటికే వరి నాట్లు పూర్తికాగా, నీటి విడుదల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. సరస్సులో పూర్తిస్థాయిలో నీరు లేకపోవడంతో పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు.
Comments
Loading comments...

